హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో వై‌ఎస్‌ఆర్ జెండా ఎగరేయాలి'

W.G: ఉండి మండలంలో బత్తుల సుబ్బారావు నివాసం వద్ద శనివారం వైసీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఉండి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ మంతెన యోగేంద్ర బాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో నూతన కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.