NTR: తిరువూరులో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరి వాహనదారులు, బస్టాండ్‌లోకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ అకాల వర్షం ఊరటనిచ్చి పంటలకు మేలు చేస్తుందని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరువూరులో భారీ వర్షం


