హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NTR: ఇబ్రహీంపట్నం మండలంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా గాజలపేట, ఈలప్రోలు లేఅవుట్లలో అంతర్గత రహదారులకు శనివారం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. రెండు లేఅవుట్లకు చొరొ రూ.40 లక్షల చొప్పున మొత్తం రూ.80 లక్షల DMF నిధులను కేటాయించామన్నారు. దీనివల్ల స్థానికులకు రాకపోకలు మరింత సులభతరమవుతాయని తెలిపారు.