కోనసీమ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మారేడుబాకలోని మండపేట పబ్లిక్ పాఠశాల, ఎంపీఎస్ జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల మైదానంలో ఉన్నత పాఠశాల విద్యార్థులను వినాయకుడి ఆకృతిలో కూర్చోబెట్టి నిర్వహించిన కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుడి ఆకృతిలో విద్యార్థులు


