SRPT: జిల్లాలో ఎక్కడ చూసినా ప్రత్యేక డిజైన్లతో తయారైన వినాయక విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కానీ 90'sలో వినాయక చవితి అంటే ఆ సందడే వేరు. బంకమట్టి తెచ్చుకుని స్వయంగా వినాయక విగ్రహాలు తయారు చేసుకునేవాళ్లం. ఇంటింటా పిల్లల సందడి, పండగ వాతావరణం భలే ఉండేది. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ మధుర జ్ఞాపకాలే. మరి మీరు అప్పట్లో వినాయక చవితిని ఎలా చేసేవారు? కామెంట్ చేయండి.
తెలంగాణ
90'S వినాయక చవితి.. మర్చిపోలేని జ్ఞాపకాలు❤️


