హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాద బాధితుడికి సాయం

E.G: సీతానగరం మండలం ముగ్గళ్ల గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని రాష్ట్ర SC మోర్చా జనరల్ సెక్రెటరీ మట్ట రమణ దంపతులు.. BJP నాయకుడు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి బాధితుడి వైద్యం నిమిత్తం రూ. 40 వేల చెక్కును శనివారం రమణకు అందజేశారు.