PPM: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతుందని పార్వతీపురం (మం) జిల్లా డీసీసీ వంగల దాలి నాయుడు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని కేటగిరీలలో, అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి అవకాశం


