హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మిర్జాపురంలో ఫోర్జరీపై ఫిర్యాదు

ELR: నూజివీడు మండలం మిర్జాపురంలో పొజిషన్ సర్టిఫికెట్ విషయంలో ఫోర్జరీ జరిగిందని మండల తహసీల్దార్ షేక్ షంషుద్దీన్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్‌లో సంతకం ఫోర్జరీకి సంబంధించి సంబంధిత వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బ్యాంకు అధికారుల వెరిఫికేషన్ లో ఫోర్జరీ అంశం వెలుగులోకి వచ్చినట్లు వివరించారు.