GNTR: కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మంగళగిరికి చెందిన 13 ఏళ్ల దేవతి భువన్ సత్తా చాటాడు. అండర్-17 విభాగంలో గోల్డ్ మెడల్, అండర్-15 లో సిల్వర్ మెడల్‌తో సహా మొత్తం మూడు పతకాలు సాధించాడు. విశేష ప్రతిభ కనబరిచిన భువన్‌ను శనివారం పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయిలో మంగళగిరి బాలుడి సత్తా!


