హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప ఆలయంలో అఖండ భజన

VKB: ఉత్తర నక్షత్రం సందర్భంగా తాండూరులో అయ్యప్ప స్వామి ఆలయంలో ‘నీ గానమే నా ప్రాణం’ అఖండ భజన కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ వ్యవస్థాపకులు రాజ్ దేశ్ పాండే, అయ్యప్ప ఆలయ సంఘం ఆధ్వర్యంలో భజనలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన భజనలు సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.