కోనసీమ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సేవలు అందించేందుకు బీజేపీ అందుబాటులో ఉంటుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, న్యాయవాది విళ్ళ దొరబాబు తెలిపారు. అమలాపురం జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా న్యాయ సమస్యల పరిష్కార వేదికలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ న్యాయ సమస్యలను వేదిక దృష్టికి తీసుకువచ్చి న్యాయ సలహాలు పొందవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సేవలు'


