ASR: విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని పినాకిల్ సంస్థకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ. ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం పాడేరు ఆర్టీసీ డిపోలో కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. 750 విద్యుత్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని, మరో 300 బస్సులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించొద్దు'


