CTR: నగరంలోని మేసానిక్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన శ్రీనివాసుని కల్యాణం కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పటిష్ట భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను చేసినట్టు చిత్తూరు సబ్‌డివిజన్ డీఎస్పీ జె. వెంకటనారాయణ తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు, రాజకీయ నాయకులు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీనివాసుని కల్యాణానికి పటిష్ట బందోబస్తు : డీఎస్పీ


