SS: రాష్ట్రంలో క్రిటికల్ కేర్ బ్లాకులు, ఐపీహెచ్‌ఎల్ ల్యాబ్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలసి ఉత్సాహంగా సెల్ఫీ తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం, కేంద్రమంత్రితో సెల్ఫీ తీసుకున్న మంత్రి


