SDPT: మానకొండూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానిక దళిత నాయకుడిని ఎందుకు ఎంపిక చేయలేదని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు ప్రశ్నించారు. బెజ్జంకిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొంకటి రాములు, మాతంగి అనిల్, బోనగిరి ప్రసాద్ మాట్లాడారు. దళితుల పట్ల బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
దళితులకు బీఆర్ఎస్‌లో ప్రాధాన్యత ఏది?: కాంగ్రెస్


