హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాగి శివారులో విభిన్న పక్షుల సందడి

KMR: నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో 2 విభిన్న పక్షులు స్థానికులను ఆకట్టుకున్నాయి. నల్లటి శరీరం, పొడవైన వంకర ముక్కు, తలపై ఎర్రటి రంగుతో ఉన్న ఈ పక్షులు బ్లాక్ ఐబిస్ (రెడ్-నేప్డ్ ఐబిస్)గా కనిపిస్తున్నాయి. పొలాల మధ్య సంచరిస్తూ కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పక్షుల ఫొటోలు స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.