హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు సదుపాయాలు కల్పించడమే లక్ష్యం: MLA

EGDT: కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ రాజమండ్రి క్వారీ సెంటర్‌లో శ్రామిక్ భవన్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ. 60 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులు మంజూరు చేసిన ఎంపీ పురందీశ్వరి‌కి, కార్మిక సంఘాల ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.