SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి హాజరు పట్టీతో పాటు ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన


