NTR: విజయవాడ సెంట్రల్ వైసీపీ కార్యకర్తల స్థాయి సమీక్ష సమావేశం జనహిత సదనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 4,000 మందికి నూతన బాధ్యతలు అప్పగించడంతో పాటు ఈ నెల 22 వరకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్యకర్తల స్థాయి సమీక్ష సమావేశం


