హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి భక్తులకు రూ.10 లక్షల బీమా

TPT: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక బీమా సదుపాయాన్ని ప్రకటించింది. ప్రమాదవశాత్తు మరణించే భక్తుల కుటుంబాలకు ప్రస్తుతం అందుతున్న రూ.3 లక్షల బీమా పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఈ బీమా సదుపాయాన్ని ఎల్‌ఐసీ ద్వారా అమలు చేయనున్నట్లు వెల్లడించింది.