హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శ్రీనివాస్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

PLD: వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడుకలు నరసరావుపేటలో ఘనంగా జరిగాయి. అభిమానులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేకులు కట్ చేసి, శ్రీనివాసరెడ్డి సత్కరించారు. దీంతో నరసరావుపేటలో సందడి వాతావరణం నెలకొంది.