హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీలో టీకా తనిఖీ

PPM: శిశు, చిన్నారులకు ఆరోగ్యకర భవిష్యత్ అందించడమే ద్యేయంగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ.. సమష్టి కృషి చేయాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ టీ. జగన్ మోహనరావు సూచించారు. పార్వతీపురం పట్టణంలో గల 12వ వార్డు పరిధి అంగన్వాడీ కేంద్రంలో టీకా కార్యక్రమాన్ని శనివారం తనిఖీ చేశారు. టీకా కార్డులో గడువు తేదీలను పరిశీలించారు.