విశాఖ మేయర్ పదవి ఈసారి BC జనరల్‌కు రిజర్వ్ అయ్యే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. GVMCలో BC ఓటర్లు అధికంగా ఉండటంతో ఈ వర్గానికే కేటాయించే అవకాశం ఉందని టాక్. మరోవైపు వార్డుల రిజర్వేషన్ల గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. వార్డుల విభజనపై అభ్యంతరాల గడువు ముగియగా.. 10 జోన్ల నుంచి 2,162 వినతులు అందాయి. ఇందులో 150 వార్డులు చేయాలంటూ 1,532 దరఖాస్తులు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
బీసీ జనరల్‌కే జీవిఎంసి మేయర్..?


