హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

SRPT: వినాయక చవితి సందర్భంగా శ్రీరామ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవ్వాళ ఉచిత బంకమట్టి వినాయక విగ్రహాల పంపిణీని ట్రస్ట్ చైర్మన్ శ్యాం ప్రసాద్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి స్థానిక చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేయాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నీరు కలుషితమవుతుందని తెలిపారు.