GDWL: రెడ్డి సామాజిక వర్గంపై అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెడ్డి సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గద్వాల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై కళ్యాణ్‌కు శనివారం ఫిర్యాదు అందజేశారు. కులాల మధ్య వైషమ్యాలు రేకెత్తించేలా మాట్లాడారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని కోరారు.
తెలంగాణ
తీన్మార్ మల్లన్నపై PSలో ఫిర్యాదు


