SRPT: కృష్ణానదిపై మట్టపల్లి బ్రిడ్జి వద్ద ఈనెల 14 నుంచి జరిగే వినాయక నిమజ్జన ఏర్పాట్లను హుజూర్‌నగర్ సీఐ రాజు ఆధ్వర్యంలో ఇవ్వాళ అధికారులు పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లు, అంబులెన్స్, సేఫ్టీ నెట్లు, బారికేడ్లు, తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన అధికారులు


