హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NTR: కంచికచర్ల మండలం మున్నులూరు గ్రామంలో బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. రూ.0.55 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులతో గ్రామీణ ప్రజలకు రాకపోకలు సులభతరమవుతాయని, కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఎంతో పెద్దపీట వేస్తున్నామని ఆమె తెలిపారు.