NTR: విజయవాడలో శనివారం కురుస్తున్న వర్షానికి గాంధీనగర్, సత్యనారాయణస్వామి ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. 'డ్రైనేజీలు పొంగి మురుగునీరు రోడ్లపైకి వచ్చి కష్టంగా ఉంది' అని స్థానికులు వాపోతున్నారు. ట్రాఫిక్ జామ్, ద్విచక్ర వాహనదారుల అవస్థలు ఎక్కువయ్యాయి. వెంటనే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్ష బీభత్సం.. ప్రజల ఇబ్బందులు


