NRPT: మద్దూరులో పొగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. బాధితుడు జల్లు వెంకటేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఫోన్‌ను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లు పోయిన వారు ఫిర్యాదు చేస్తే సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని గుర్తించి రికవరీ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
పొగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అప్పగింత


