SRD: పటాన్‌చెరు నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు డివిజన్‌తో పాటు జేపీ కాలనీ, ముత్తంగి ప్రాంతాలలో రూ.4.06 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA


