హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెస్ట్ టీచర్ అవార్డును అందచేసిన చేసిన ఎమ్మెల్యే

GDWL: ఎర్రవల్లి మండలం ఓ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు సంధ్య బాబుకు అరుదైన గౌరవం దక్కింది. ట్రస్మా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జిల్లా ప్రైవేట్ స్కూల్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఇందులో భాగంగా నేడు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బెస్ట్ టీచర్ అవార్డును వారికి అందజేశారు. కార్యక్రమంలో టీచర్స్, నాయకులు పాల్గొన్నారు.