VZM: పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే మేలని గజపతినగరం ముత్తూట్ పిన్ కార్ప్ లిమిటెడ్ బ్రాంచి మేనేజర్ డీ. సురేష్ కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం గజపతినగరం SBI జంక్షన్ వద్ద ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే మేలు'


