హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీడీవో ఆఫీసులో సర్పంచ్‌ల బోర్డు

KMM: నేలకొండపల్లి మండలంలోని 32 గ్రామపంచాయతీల సర్పంచ్‌ల సమగ్ర వివరాలతో కూడిన బోర్డును ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేశారు. గ్రామాల ప్రజాప్రతినిధుల వివరాలను అందులో పొందుపరిచారు. స్థానిక పాలనలో పారదర్శకత, ప్రజలకు సమాచారం త్వరితగతిన అందించాలనే ఉద్దేశంతో ఈ బోర్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇలా ఏర్పాటు చేయాడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.