హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఛైర్మన్ పదవికి దరఖాస్తుల స్వీకరణ

MBNR: మహబూబ్‌నగర్ DCC కార్యాలయంలో శనివారం సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా ఛైర్మన్ నియామకానికి దరఖాస్తులు స్వీకరించారు. DCC అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగం నాయక్‌కు జిల్లా ఎస్టీ నాయకులు దరఖాస్తులు అందజేశారు. అర్హత, ప్రతిభ, ప్రజాసేవకు ప్రాధాన్యమిస్తూ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని సంజీవ్ తెలిపారు.