HNK: చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో మట్టితో తయారు చేసిన మట్టి గణపతులను భక్తులకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి గంగు ఉపేంద్ర శర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. మట్టి గణపతులను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్రజలంత ఈ కార్యక్రమాన్ని చిత్తుశుద్ధితో చేయాలని సూచించారు.
తెలంగాణ
వేయి స్తంభాల గుడిలో మట్టి గణపతుల పంపిణీ


