NRPT: భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవర్ధన్ గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా భాస్కర్ రెడ్డి


