NZB: ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రినగర్‌లో గల సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్య దర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ సభా మర్యాదలను కాపాడిన గొప్ప మేధావి ఏచూరి అని కొనియాడారు.
తెలంగాణ
సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి


