హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సకల జనుల సమ్మె స్ఫూర్తితో పోరాడుతాం'

PDPL: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి సకల జనుల సమ్మె స్ఫూర్తితో పోరాడుతామని కార్మిక సమైక్య అధ్యక్షుడు మల్లయ్య అన్నారు. శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ తరహాలో సంస్థ పరిరక్షణ, హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు. అనంతరం కార్యాచరణ కరపత్రాలను ఆవిష్కరించారు.