ATP: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణేష్ విగ్రహాలనే పూజించాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పిలుపునిచ్చారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని సూచించారు. పర్యావరణ అనుకూల పద్ధతుల్లో భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఆ విగ్రహాలకు దూరంగా ఉండాలి'


