హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్సీ

కోనసీమ: అమలాపురంలో వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మద్యం గరిష్ఠ చిల్లర ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. యానాం నుంచి డీజిల్, పెట్రోల్‌తో పాటు మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.