హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రేవంత్ పై కవిత విమర్శలు

NZB: సీఎం రేవంత్ రెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పేరు వింటేనే దందాలు, కబ్జాలు, బ్లాక్‌మెయిలింగ్ గుర్తుకొస్తాయని ఆరోపించారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ రూ.వేల కోట్లు పోగేశారన్నారు. నిండు అసెంబ్లీని తన స్వంత పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని, రాష్ట్రంలో “బ్లాక్‌మెయిలింగ్ సంఘం" ఉంటే దానికి ఆయనే అధ్యక్షుడు కాగలరన్నారు.