BDK: సారపాక సత్యనారాయణ స్వామి గుడి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా గోదావరిలో నీటిని కలపటానికి డ్రైనేజీ వాటర్ ఫ్లోడింగ్‌ను ఐటీసీ అధికారులతో కలిసి సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ ఇవాళ పరిశీలించారు. CSRనిధులతో ఐటీసీ సహకారం మేరకు ఖర్చుకు వెనకాడకుండా ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపట్టి సుందరంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
డ్రైనేజ్ వాటర్ ఫ్లోడింగ్‌ను పరిశీలించిన అధికారులు


