హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సెప్టెంబర్ 17కు గుర్తింపు ఇవ్వాలి: BJP

MHBD: తొర్రూరు పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ శనివారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు.