MBNR: జడ్చర్లలో శనివారం 'పాంచజన్య సంకల్ప సభ' పోస్టర్‌ను సభ ఇంఛార్జ్ రంజిత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఈ సభకు జడ్చర్ల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని నియోజకవర్గ ఇంఛార్జ్ బిర్లా ఎల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఉద్యోగ అవకాశాలపై ఈ సభలో ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు.
తెలంగాణ
'సంకల్ప సభను విజయవంతం చేయాలి'


