ASF: వాంకిడి మండలంలోని ఇందాని, ఖిరిడి గ్రామాల రహదారి సమస్యలు మళ్లీ మొదలయ్యాయి. వర్షం కురిసిన ప్రతీసారి రహదారులు చిత్తడిగా మారుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. దీంతో విద్యార్థులు, రైతులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: వర్షం పడితే అవస్థలే..!


