హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీచర్ కుటుంబానికి ఆర్థిక సాయం

SRD: నారాయణఖేడ్ KGBVలో తెలుగు సీఆర్టీగా పనిచేసి ఇటీవల అకాల మరణం చెందిన సుగుణ కుటుంబానికి తోటి ఉద్యోగులు ఆసరాగా నిలిచారు. స్వప్న సీఆర్టీ, జేఏసీ అధ్యక్షులు శేషాద్రి, ఎస్సెస్సీ (SSA) ఉద్యోగులు స్పందించి మొత్తం రూ.86,340 ఆర్థిక సాయాన్ని సేకరించారు. శనివారం ఈ మొత్తాన్ని సుగుణ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఉద్యోగులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.