హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన

ASF: రైతులు నిర్ణీత గడువులో ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేసుకోవాలని ఏఈవో ప్రీతి సూచించారు. ఇవాళ మహాగావ్ గ్రామంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రిజిస్ట్రీ పూర్తి చేసుకున్న రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ పథకాలు, రైతు ప్రయోజనాలను పొందేందుకు అర్హత పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.