హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవ కమిటీతో డీసీపీ సమావేశం

JN: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు JN పోలీస్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో డీసీపీ రాజమహేంద్రనాయక్ సమావేశమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని ఈ నెల 23న నిర్వహించాలని తీర్మానించారు. నిరంతరం పోలీసుల నిఘా పక్కగా ఉంటుందని పేర్కొన్నారు.