WGL: నల్లబెల్లి(M)లోని లెంకాలపల్లి గ్రామపంచాయతీకి చెందిన 5 హెచ్‌పీ సీఆర్‌ఐ మోటారును రిపేర్ పేరుతో తీసుకెళ్లి సర్పంచ్ భర్త రవీందర్ విక్రయించారని ఉపసర్పంచ్ కోలిపాక రఘుపతి, కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య ఆరోపించారు. మోటారు విక్రయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులను కోరారు.
తెలంగాణ
VIDEO: ' మోటారు అమ్మకంపై విచారణ చేపట్టాలి'


