MLG: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి సూచించారు. శనివారం ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి బూత్ స్థాయి అధికారుల విధులు, దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. ఫారం–6, 7, 8 దరఖాస్తులను స్వీకరించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
'ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకోవాలి'


